ఈ గింజలు తింటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా..?

టమోటా గింజల్లో ఫైబర్ జీర్ణక్రియకు మేలు

మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది

ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి

ఈ గింజల్లోని విటమిన్లు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి

అసిడిటీ, కడుపులో గ్యాస్ ఉంటే టమోటాలు తినకూడదు

కిడ్నీల్లో రాళ్లు ఉంటే టమోటాలు తినకుండా ఉండాలి

టమోటా గింజల్లో ఆక్సలేట్లు కిడ్నీల్లో ప్రమాదాన్ని పెంచుతాయి

Image Credits: Envato