కుక్క కరిచిన వెంటనే చేయాల్సిన పనులు
కుక్క కరిస్తే సరైన టైంలో చికిత్స ముఖ్యం. రేబిస్ వంటి వ్యాధులు ప్రాణాలు తీయగలవు. చిన్న గాయాలకు పసుపు రాస్తే ఇన్ఫెక్షన్. గాయాన్ని నీటితో బాగా శుభ్రం చేయాలి. కుక్క దంతాలు లోపలికి దిగి గాయమైతే పోవిడోన్-అయోడిన్ ద్రావణంతో శుభ్రం చేయాలి. వెబ్ స్టోరీస్