అడవి స్నానం ఎప్పుడైనా చేశారా..?
ప్రకృతితో లోతైన మానసిక సంబంధం
ఒత్తిడి, మనశాంతి కోసం స్నానం చేస్తారు
జపాన్‌లో ఫారెస్ట్ బాతింగ్ సహజ ఔషధం
ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రకృతి చికిత్స
అడవి స్నానం అంటే పచ్చటి ప్రదేశంలో మనస్ఫూర్తిగా గడపడం
అడవిలో నెమ్మదిగా నడవడం, గాఢంగా గాలి పీల్చుకోవడం
అడవి స్నానం వల్ల నిరాశ, ఆందోళన, కోపం, అలసట తగ్గుతాయి
Image Credits: Envato