హువావే తన కొత్త స్మార్ట్‌ఫోన్ Huawei Mate 70 Airను చైనా మార్కెట్లో విడుదల చేసింది.
12GB/256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 52,000గా కంపెనీ నిర్ణయించింది.
అలాగే 12GB/512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 58,000.
16GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 58,000.
16GB/512GB స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ. 65,000గా ఉంది.
ఇది 7-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఇది కిరిన్ 9020A చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.
హార్మొనీOS 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది.
66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,500mAh బ్యాటరీతో వస్తుంది.
50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 1.5-మెగాపిక్సెల్ మల్టీ-స్పెక్ట్రల్ కలర్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 10.7-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. భద్రత కోసం ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది.