ఆఫీస్‌ పనితో ఒత్తిడికి లోనవుతున్నారా..?

ఆఫీసుల్లో వర్క్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది

ఆనందంగా గడపాలంటే కొన్ని టిప్స్ ముఖ్యం

అధిక ఒత్తిడి ఉంటే శారీరక వ్యాయామం బెస్ట్

ఇది ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు మంచిది

వ్యాయామం చేస్తే త్వరగా ఒత్తిడి నుంచి బయటపడతారు

రెస్ట్ లేకుండా వర్క్ చేయడం వలన ఒత్తిడి పెరుగుతుంది

మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ వర్క్ చేయడం మంచిది

Image Credits: Envato