పోషకాహార లోపం నుంచి బయట పడాలనుకుంటున్నారా..?
చెర్రీ పండ్లలో ఫైబర్, పొటాషియం పుష్కలం
పండ్లు డైలీ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది
కప్పు చెర్రీస్ తింటే రోగనిరోధక శక్తి అధికం
ఒత్తిడి, ఆందోళ నిద్రలేమి సమస్య తగ్గిస్తుంది
మెదడు వికాసానికి, ఉత్సాహంగా ఉంచుతుంది
ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు నుంచి ఉపశమనం
చెర్రీస్ గుండెపోటు సమస్యలను తగ్గిస్తుంది
Image Credits: Envato