వృద్ధాప్యంలో సమస్యలు తగ్గాలంటే ఇలా చేయండి

నల్ల ఎండుద్రాక్షలో పోషకాలు, కాల్షియం పుష్కలం

నల్ల ఎండుద్రాక్ష ఎముకలను బలోపేతం చేస్తుంది

కండరాలు, దంతాలు, కీళ్ల నొప్పి నుంచి రక్షిస్తుంది

నల్ల ఎండుద్రాక్షలో ఐరన్ వాపును తగ్గిస్తుంది

ఎండుద్రాక్షలను 8 నుంచి 10 గంటలు నీటిలో నానబెట్టాలి

వీటిని ఉదయం ఖాళీ కడుపుతో తింటే అనేక లాభాలు

పాలు, ఓట్స్, సలాడ్, పెరుగుతో కూడా తినవచ్చు

Image Credits: Envato