తిరుమల శ్రీవారి సేవలో బెల్లంకొండ శ్రీనివాస్!

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్

వీఐపీ విరామ సమయంలో శ్రీవారి దర్శనం చేసుకున్న హీరో

దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం

'కిష్కిందపురి' సక్సెస్ తర్వాత శ్రీవారి సేవలో శ్రీనివాస్

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సంతోషమని తెలిపిన సాయి

ప్రస్తుతం 'టైసన్ నాయుడు' సినిమాతో ఫుల్ బిజీ

Image Credits: twitter