ఇవి తిన్నారంటే శరీరంలో ఐరన్ లోపం ఉండదు
పాలకూరలో సి విటమిన్, బెల్లంలో ఐరన్ అధికం, హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. సోయాలో ఎక్కువ ఐరన్ ఉంటుంది. ప్రతి రోజూ ఎండుద్రాక్ష, అంజీర్, ఖర్జూరాలు తినాలి. గుమ్మడికాయ గింజలలో ఐరన్ అధికంగా ఉంటుంది. నువ్వులు కూడా ఐరన్, కాల్షియం కలిగి ఉంటాయి. వెబ్ స్టోరీస్