కార్ట్ లో శ్రీలీల ఫోజులు.. పిక్స్ భలే ఉన్నాయి!
బిజీ సినిమా షెడ్యూల్స్ కాస్త గ్యాప్ దొరికినా చిల్ అవుతున్న బ్యూటీ
తాజా వెకేషన్ లో కార్ట్ లో కూర్చొని
తాజా వెకేషన్ లో కార్ట్ లో కూర్చొని ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకున్న శ్రీలీల
ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో ఫుల్ బిజీ
జులై 18న జూనియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు
హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటున్న బ్యూటీ
Image Credits: Sreeleelal/Instagram