ఈ ఫుడ్ కాంబినేషన్స్ అసలు తినకూడదు
పాలు-చేపలు, నెయ్యి-తేనె, ఆల్కహాల్-స్వీట్స్, ఫుడ్-వాటర్, పాలు-ఆరెంజ్, ఆలు-ప్రొటీన్, పెరుగు- మాంసం అసలు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
పాలు-చేపలు, నెయ్యి-తేనె, ఆల్కహాల్-స్వీట్స్, ఫుడ్-వాటర్, పాలు-ఆరెంజ్, ఆలు-ప్రొటీన్, పెరుగు- మాంసం అసలు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
సమ్మర్లో రాగులు తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో గ్లామర్ షో.. తాజాగా బ్లాక్ డ్రెస్ లో బ్యూటీ స్టన్నింగ్ ఫోజులు వెబ్ స్టోరీస్
వేసవి సీజన్లో చెరకు రసం తాగితే తక్షణ శక్తి వస్తుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు, ఊబకాయం, మధుమేహ రోగులకు చెరకు రసం హానికరమని వైద్యులు అంటున్నారు. వెబ్ స్టోరీస్
పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగకూడదు. పేగులలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కలరా వస్తుంది. పుచ్చకాయ తిన్న వెంటనే నీరుతాగితే జలుబు, దగ్గు సమస్యలు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినకూడదు. వెబ్ స్టోరీస్
ఉదయం ఖాళీ కడుపుతో పుదీనా ఆకులు తింటే బరువు తగ్గుతారు. పుదీనా ఆకులు తినడం వల్ల నోటి దుర్వాసన, నోటి పూత వచ్చే అవకాశాలు తగ్గుతాయి. చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి.. ప్రకాశవంతంగా మారుతుంది. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం. వెబ్ స్టోరీస్
సమ్మర్ హాలీడేస్‌లో పిల్లలకు డ్రాయింగ్, మైథలాజికల్ మూవీస్, యోగా, మెడిటేషన్, కంప్యూటర్ స్కిల్స్ వంటివి తప్పకుండా నేర్పించాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. వ్యాయామం చేయడం, ఇతరులతో మాట్లాడటం, సూర్యరశ్మిలో ఉండటం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్