చిన్న చిన్న పనులతో ఒత్తిడి పరార్
ఉదయాన్నే కొంతసేపు సూర్యకాంతిలో గడపాలి. రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. నిద్రలేవగానే గోరువెచ్చని నీరు తాగాలి. వ్యాయామం చేస్తే రోజంతా యాక్టివ్. కమలాపండుతో ఒత్తిడి నుండి ఉపశమనం. ఒత్తిడి తగ్గాలంటే ఆహారాన్ని నెమ్మదిగా నమలాలి. వెబ్ స్టోరీస్