తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ!
తల్లి కాబోతున్న సోనియా ఆకుల
ప్రెగ్నెన్సీ రివీల్ చేస్తూ ఫొటో షూట్
తన బేబీ స్కాన్ రిపోర్ట్స్ పట్టుకొని భర్తతో ఫొటోలు
2024 డిసెంబర్ లో ప్రియుడు యష్ వీర్ తో పెళ్లి
బిగ్ బాస్ 8 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ
సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సోనియా
Image Credits: Soniya/Instagram