ఆరోగ్యం అనుకుంటే అనేక కష్టాలు తెస్తుందా..?
బొప్పాయి చెట్టును ఇంటి ముందు నాటకూడదు
ఈ చెట్టును ఇంటికి ఎదురుగా పెంచితే విభేదాలు
ఈ చెట్టు వల్ల చిన్నపిల్లలపై చెడు శక్తులు ప్రభావం
ఇంటికి, పరిసరాలకు దూరంగా పెంచితే బెస్ట్
బొప్పాయి శాంతి, ఆనందానికి భంగం కలిగిస్తుంది
ఆర్థిక నష్టం, మానసిక ఉద్వేగాలు పెరిగే అవకాశం
ఈ చెట్టు వల్ల ఇంట్లో ఉద్వేగభరిత వాతావరణం
Image Credits: Envato