మజ్జిగలో అల్లం కలుపుకొని తాగితే ఏమవుతుంది
మజ్జిగ బరువును, గ్యాస్ట్రిక్ సమస్యను తొలగిస్తుంది
ఏడాది మజ్జిగ తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు
అల్లంతో మజ్జిగ తాగితే అతిసారం తగ్గుతుంది
శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల నష్టం నుంచి రక్షిస్తాయి
అజీర్ణం తగ్గి.. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది
అల్లం రసం, ఉప్పు, కొత్తిమీర కలిపి తాగితే ఫలితం
రక్తహీనత సమస్య నుంచి కూడా బయట పడవచ్చు
Image Credits: Envato