ఆరోగ్యకరమైన దంతాల కోసం ఇవి తినండి
జున్ను తింటే పళ్లపై ఉండే క్రిములు వదిలిపోతాయి. ఆకుకూరలు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆపిల్ తినడం వల్ల నోటిలో లాలాజలం ఉత్పత్తి. ప్రయోజనకరమైన బ్యాక్టీరియా చిగుళ్ళకు పెరుగు మేలు. క్యారెట్లు తింటే నోటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది. వెబ్ స్టోరీస్