చలికాలంలో క్యారట్, ముల్లంగి ఇష్టంగా తింటున్నారా..?

ఈ రెండు కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు ఫైబర్‌ పుష్కరం

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో క్యారెట్‌లు కీలకపాత్ర

క్యారెట్‌లో బీటా-కెరోటిన్ దృష్టిని మెరుగుపరుస్తుంది

క్యారెట్, ముల్లంగి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి

వీటిలోని ఫైబర్, పొటాషియం హార్ట్ బీట్ నియంత్రిస్తుంది

మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు దూరం

క్యారెట్, ముల్లంగిని భోజనంతోపాటు సలాడ్‌గా తీసుకోవడం ఉత్తమం

Image Credits: Envato