ఈ టిప్స్‌తో సీతాఫలం తీపి, రుచిని గుర్తించవచ్చు
సీతాఫలం కొనే విషయాలపై దృష్టి పెట్టాలి
పండు రంగు, బరువును అంచనా వేయాలి
దాన్ని నొక్కినప్పుడు లోపలికి వెళ్తే పాడయ్యే అవకాశం
పండు మరీ గట్టిగా, కఠినంగా ఉంటే పచ్చిగా ఉన్నట్లు
ఇటువంటి పండును ఇంట్లో ఉంచినా తీపి, రుచి రాదు
మంచి తీపి ఫలం లేత, పసుపు ఆకుపచ్చగా ఉంటుంది
కాండం దగ్గర మృదువుగా ఉంటే ఫలం పండినట్లు
Image Credits: Envato