చలిలోనూ చర్మం యవ్వనంగా, సాఫ్ట్‌గా కావలా..?

చలికాలంలో చర్మానికి లోపలి నుంచి పోషణ చాలా ముఖ్యం

ఈ కాలంలో చియా సీడ్స్ అద్భుతమైన ఆప్షన్‌

చియా గింజలు తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది

చియా విత్తనాలు చర్మాన్ని పాడుచేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి

ఇవి చర్మానికి ఒక రక్షణ పొరలా పనిచేస్తాయి

ఈ గింజలు చర్మంపై మొటిమలు, పగుళ్లను తగ్గిస్తాయి

చర్మం ఎరుపు, మంట లేదా సున్నితత్వాన్ని తగ్గిస్తాయి

Image Credits: Envato