చర్మ కణాలకు జరిగే నష్టాన్ని ఈ దుంపలు నివారిస్తుందని తెలుసా..?
వీటిల్లో అనేక పోషకాలతోపాటు ఫైబర్ అధికం
ఈ దుంపలు హైబీపీ, షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది
ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది
ఈ దుంపలతో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది
బద్దకం పోతుంది.. నీరసం, అలసట తగ్గుతాయి
దీనివల్ల ముడతలు, వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయి
బరువు తగ్గాలంటే చామ దుంపలు తినవచ్చు
Image Credits: Envato