నిమ్మకాయలు తాజాగా ఉంచేందుకు సింపుల్ చిట్కాలు

నిమ్మకాయలు ఫ్రిజ్‌లో పెట్టిన ఎండిపోయి పాడైపోతాయి

నిమ్మకాయలు ఎయిర్‌టైట్ కంటైనర్, నీటితోగిన్నె, గుడ్డతో చుట్టాలి

బాహ్య గాలి లోపలికి రాకుంటే నిమ్మకాయలు తాజాగా ఉంటాయి

నిమ్మకాయలను నీటితో నిండిన గిన్నెతో ఫ్రిజ్‌లో పెట్టాలి

నీటిలో ఉంటే నిమ్మతొక్క, లోపలి రసం అలాగే ఉంటుంది

నిమ్మకాయల గుడ్డచుట్టి ఫ్రిజ్‌లో పెట్టిన మంచి ఫలితం

గాజు సీసాలో వేసి వాటిపై ఉప్పు చల్లిన చెడిపోవు

Image Credits: Envato