పిల్లలకు నూడుల్స్, పాస్తా ఎంత నష్టమో తెలుసా..?
నూడుల్స్, పాస్తా ఆహారాల్లో క్యాలరీలు అధికం
టిఫిన్ రెడీ అవ్వక ఇన్‌స్టంట్ నూడుల్స్, పాస్తా చేస్తారు
నూడుల్స్, పాస్తాలు ప్రాణాల్ని ప్రమాదంలో పడేస్తాం
పిల్లలు రోజూ తింటే ఊబకాయం, మెదడు సమస్యలు
ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో 800-1000 మిల్లీగ్రాముల ఉప్పు
ఇది డయాబెటిస్, హై కోలెస్ట్రాల్‌కు దారితీస్తుంది
వీటిల్లో ప్రోటీన్, ఫైబర్ తక్కువ బరువు పెరిగే ఛాన్స్
Image Credits: Envato