నల్లటి మచ్చలు ఉన్న ఉల్లిపాయలు తింటే ప్రమాదమా..?
తెల్ల, ఎర్ర ఉల్లిపాయలల్లో ఆరోగ్యకర పోషకాలు పుష్కలం
ఆనియన్స్‌కు నల్లటి మచ్చలు ఉంటే మంచిదేనా? కాదా? డౌట్ ఉంటుంది
ఉల్లిపాయపై నల్లటి గీతలు ఫంగస్ కాలుష్యాన్ని సూచిస్తుంది
నేల, గాలిలో ఆస్పెర్‌గిల్లస్ నైగర్ ఫంగస్ వల్ల ఉల్లిపై నల్లటి మరకలు
ఉల్లిపాయ నాణ్యతను కాపాడటానికి పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి
నల్లటి పొరలను కట్ చేసుకొని మిగతా దాన్ని శుభ్రం చేసి వాడుకోవచ్చు
ఉల్లిపాయలపై నల్లటి చారలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
Image Credits: Envato