రాత్రి ఈ డ్రింక్ తాగితే సమస్యలన్నీ పరార్
చిన్న లవంగాల నీరుతో నాణ్యమైన నిద్ర
ఈ నీరుతో గ్యాస్ట్రిక్, ఉబ్బరం సమస్యలు పరార్
రుచి కోసం తేనె, నిమ్మరసం కలుపుకోవచ్చు
జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది
జలుబు, ఫ్లూ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది
లవంగా నీరు గొంతు నొప్పిని తగ్గిస్తుంది
అతిగా తిన్నా కడుపును తేలికగా ఉంచుతుంది
Image Credits: Envato