మూత్రపిండాలకు రక్షణ వంటింట్లోనే ఉంది

శరీర శుద్ధికి కిడ్నీలు ఎంతో మేలు చేస్తాయి

పసుపు కిడ్నీల వాపు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది

కిడ్నీల వ్యాధి వస్తే నీరు, రక్తం సమతుల్యత క్షీణిస్తుంది

ఈ వ్యాధి ఎక్కువ కాలం కొనసాగితే అధిక రక్తపోటు..

ఎముక బలహీనత, గుండె సమస్యలు సంభవించవచ్చు

పసుపు వల్ల కిడ్నీ వడపోత సామర్థ్యం అధికం

పసుపు అధికంగా తీసుకుంటే ఆరోగ్యంపై చెడు ప్రభావం

Image Credits: Envato