పాములను ఇంట్లోకి ఆకర్షించే వస్తువులివే..!!
ఇంటి బయట పాములు రావడం సహజం
తామర, లిల్లీ మొక్కలు పాములను ఆకర్షిస్తాయి
కుప్పలు, కుళ్ళిపోయిన చెత్త ఉంటే పాములు వస్తాయి
మల్లే, చామంతి మొక్కలు పాములను ఆకర్షిస్తాయి
గంధం, పుదీనా, నిమ్మగడ్డి పాములను దూరం చేస్తాయి
లవంగాలు, వెనిగర్ వాసనకు పాములు పారిపోతాయి
ఇంటి దగ్గరలో చెరువు, నీటి కుంట నీరు నిల్వ లేకుండా చూడాలి
Image Credits: Envato