తస్సాదియ్యా.. రూ.6,700లకే కొత్త 5జీ ఫోన్ లాంచ్..
భారతదేశంలో లావా సంస్థ కొత్త 5G స్మార్ట్ఫోన్ Lava Bold N1 5Gని తక్కువ ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
భారతదేశంలో లావా సంస్థ కొత్త 5G స్మార్ట్ఫోన్ Lava Bold N1 5Gని తక్కువ ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
సైమా వేడుకల్లో మీనాక్షి చౌదరీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సైమా ఈవెంట్ కోసం ఈ బ్యూటీ ధరించిన డ్రెస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వెబ్ స్టోరీస్
కిడ్నీల వ్యాధి వస్తే నీరు, రక్తం సమతుల్యత క్షీణిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువ కాలం కొనసాగితే అధిక రక్తపోటు, ఎముక బలహీనత, గుండె సమస్యలు సంభవించవచ్చు. పసుపు వల్ల కిడ్నీ వడపోత సామర్థ్యం అధికం. పసుపు అధికంగా తీసుకుంటే ఆరోగ్యంపై చెడు ప్రభావం.
మధుమేహ రోగులకు పియర్ ప్రయోజనకరం. ఈ పండు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ప్రేగు కదలికను సులభతరం చేసి కడుపు నిండుగా ఉంచుతుంది . పియర్ తింటే గుండె సంబంధిత సమస్యలు పరార్.
టెలికాం కంపెనీ రిలయన్స్ జియో నేటికి 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇప్పటికి 50 కోట్ల వినియోగదారుల మార్కును దాటినట్లు ప్రకటించింది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 తేదీలను తాజాగా అనౌన్స్ చేసింది. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ప్లస్ సభ్యులు సెప్టెంబర్ 22 నుంచి ఆఫర్లు పొందుతారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
షుగర్ రోగి జ్యూస్ తాగితే మంచిదా.. కాదా.?. ప్యాకేజ్డ్ జ్యూస్లు మధుమేహ రోగులకు ప్రమాదకరం. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. పండ్ల జ్యూస్ కాకుండా నేరుగా తినడం మంచిది. ప్యాకేజ్డ్ పానీయాలను పూర్తిగా నివారించడం ఉత్తమం. వెబ్ స్టోరీస్
బాదం ఆయిల్ ముఖానికి అప్లై చేస్తే సైడ్ ఎఫెక్ట్స్. బాదం నూనెలో అంశాలు చర్మంలో దురద, మంట. బాదంలో పోషకాలు చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది. ఆయిలీ స్కిన్, అలెర్జీ ఉంటే బాదం నూనె రాయవద్దు. బాదం నూనె ముఖానికి రాసి ఎండలోకి వాళ్లందు. వెబ్ స్టోరీస్