క్యారెట్ తొక్కలతో అద్భుత లాభాలు ఉన్నాయని తెలుసా..?
క్యారెట్ తొక్కల్లో ఫైబర్‌తోపాటు ఎన్నో పోషకాలు
ఇవి సూప్‌లో పోషకాలను పెంచి క్రిస్పీ స్నాక్స్‌గా చేస్తుంది
సూప్‌లో క్యారెట్ తొక్కలు వేస్తే పోషకాలు అందుతాయి
క్యారెట్ తొక్క క్రిస్ప్స్ ప్యాక్ చేసిన చిప్స్‌గా చేయవచ్చు
క్యారెట్ తొక్కల జ్యూస్ తాగితే రోగనిరోధకశక్తి అధికం
క్యారెట్ తొక్కలు కంపోస్ట్ కుప్పకు అద్భుతమైనవి
తొక్కలను నేరుగా మొక్కల దగ్గర పాతిపెట్టవచ్చు
Image Credits: Envato