టీ ఎక్కువగా తాగితే అలవాటు ఉందా..?

టీ ఆకులతో చేసిన టీ తాగితే డేంజర్‌

టీలో కెఫిన్‌తో నిద్ర లేమి, ఆందోళన

అసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి వస్తుంది

జీర్ణక్రియలో చాలా సమస్యలు వస్తాయి

ఇది హిమోగ్లోబిన్ లోపానికి దారితీస్తుంది

టీ వల్ల గుండె జబ్బులు, కిడ్నీల వ్యాధులు

టీలోని టానిన్లు దంతాలను దెబ్బతీస్తాయి

Image Credits: Envato