బ్రెడ్‌ను బ్రేక్ ఫాస్ట్‌గా తింటే బాడీకి అనేక నష్టాలు
ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటే ఆరోగ్యానికి హానికరం
బ్రెడ్‌లో కార్బోహైడ్రేట్లు, ఉప్పు, చక్కెర జీర్ణవ్యవస్థకు ఎఫెక్ట్
జీర్ణక్రియ సరిగా లేకపోతే మలబద్ధకం, గ్యాస్ సమస్యలు
వైట్ బ్రెడ్ తింటే జీవక్రియ నెమ్మదించి మలబద్ధకం వస్తుంది
బ్రెడ్‌లో అధిక గ్లైసెమిక్ వల్ల టైప్ 2 డయాబెటిస్
ఇది బరువు పెరగడానికి కూడా దారి తీస్తుంది
వైట్ బ్రెడ్‌లో సోడియం వల్ల ఉబ్బరం, జీర్ణ సమస్యలు
Image Credits: Envato