ఈ ఆకుల ఫేస్‌ ప్యాక్‌తో నిగనిగలాడే అందం

వేప ఫేస్ ప్యాక్‌ వేసుకుంటే మొటిమలు పరార్

వేపాకు దద్దుర్లు, చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది

వేపాకుతో చర్మాన్ని, జుట్టును సంరక్షిస్తుంది

వేప పేస్టు ఒంటికి రాస్తే చర్మం కోమలంగా ఉంటుంది

వేప ఫేస్‌ ప్యాక్‌ ముఖంపై ముడతలను తొలగిస్తుంది

వేపాకు జిడ్డు చర్మాన్ని దూరం చేస్తుంది

వేపలో యాంటీ సెప్టిక్ గుణాలు గాయాలను తగ్గిస్తుంది

Image Credits: Envato