అలారం శబ్దంతో గుండెపోటు వస్తుందా..?
బలవంతంగా మేల్కొంటే బ్లడ్‌ప్రెజర్‌లో పెరుగుతుంది
అలారం శబ్దం శరీరంలో ఒత్తిడిని ప్రేరేపిస్తుంది
ఆ స్పందనతో కార్టిసోల్, అడ్రినలిన్ విడుదల
ఈ హార్మోన్లు గుండె వేగాన్ని పెంచుతాయి
రక్తనాళాలు కుచించుకుపోయేలా చేస్తాయి
బీపీని పెంచేందుకు కారణమవుతున్నాయి
వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోవాలి
Image Credits: Envato