నిమ్మకాయతో ఈ వస్తువులను క్లీన్ చేస్తున్నారా..?

శరీరానికి కావాల్సిన శక్తిని నిమ్మకాయ ఇస్తుంది

ఇంటి క్లీన్ శుభ్రం చేయడానికి నిమ్మకాయ బెస్ట్

నిమ్మకాయను కొన్ని వస్తువులను శుభ్రం చేయొద్దు

అల్యూమినియం, కాస్ట్ ఐరన్ పాత్రలకు మంచిది కాదు

రిఫ్రిజిరేటర్లు, మొబైల్ ఫోన్ల నిమ్మతో తుడవకూడదు

చెక్క ఉపరితలాలు, ఫర్నిచర్‌, గ్రానైట్ కౌంటర్‌టాప్‌...

పాలరాయిలను నిమ్మకాయతో శుభ్రం చేయవద్దు

Image Credits: Envato