ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు ఇవే!
ఈ వారం ఓటీటీలో కొన్ని హిట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం, 35 చిన్న కథ కాదు, భలే ఉన్నాడే సినిమాలపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. వెబ్ స్టోరీస్
ఈ వారం ఓటీటీలో కొన్ని హిట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం, 35 చిన్న కథ కాదు, భలే ఉన్నాడే సినిమాలపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. వెబ్ స్టోరీస్
యశ్రాజ్ ఫిల్మ్ బ్యానర్ పై అలియా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆల్ఫా’. తాజాగా మేకర్స్ ఈ మూవీ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. వెబ్ స్టోరీస్
'ప్రేమలు' ఫేమ్ మమిత లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లాక్ అవుట్ ఫిట్ లో మమిత లుక్స్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వెబ్ స్టోరీస్
నటి రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గ్రే షూట్ లో రాశీ లుక్స్ కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్
వెబ్ స్టోరీస్: మందుతాగే టైమ్తో ఆరోగ్యానికి సంబంధం ఉంటుంది. రాత్రి సమయంలో ఆహారంతో మద్యం సేవించడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. ఆహారంతో పాటు వైన్ తాగితే ఆల్కహాల్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.
వెబ్ స్టోరీస్: కుక్కపిల్లలు పుట్టినప్పుడు దంతాలు ఉండవు..3 వారాల వయసులో పాల దంతాలు వస్తాయి. కుక్కలకు మొత్తం 28 పాలదంతాలు ఉంటాయి. ఈ టైంలో కుక్క పిల్లలు ఏదైనా నమలేందుకు ఇష్టపడతాయి.
ఐఫా 2024 అవార్డ్స్ లో సౌత్ నుంచి ఉత్తమ సినిమాగా జైలర్, ఉత్తమ నటుడిగా దసరా మూవీకి నాని పురస్కారం అందుకున్నారు. ఐఫా 2024లో విజేతలు ఎవరెవరో ఇక్కడ తెలుసుకోండి. వెబ్ స్టోరీస్