కుక్కలకు పాలదంతాలు ఉంటాయా..?
కుక్కపిల్లలు పుట్టినప్పుడు దంతాలు ఉండవు
3 వారాల వయసులో పాల దంతాలు వస్తాయి
కుక్కలకు మొత్తం 28 పాలదంతాలు ఉంటాయి
ఈ టైంలో కుక్క పిల్లలు ఏదైనా నమలేందుకు ఇష్టపడతాయి
3 నుంచి 6 నెలల వయసులో పాల దంతాలు ఊడుతాయి
ఈ సమయంలో అవి అసౌకర్యానికి గురవుతాయి
ఆ తర్వాత 42 శాశ్వత దంతాలు వస్తాయి
Image Credits: Envato