'ఐఫా' 2024 అవార్డ్స్ విజేతలు వీళ్లే!

ఐఫా 2024 అవార్డ్స్ విజేతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్‌ ఇండియన్ సినిమా- చిరంజీవి

ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - సమంత

ఉత్తమ చిత్రం (తెలుగు)- దసరా

ఉత్తమ నటుడు (తెలుగు)- నాని

ఉత్తమ విలన్‌ (తెలుగు) - షైన్‌ టామ్‌ చాకో (దసర)

ఉత్తమ చిత్రం (హిందీ) – యానిమల్

ఉత్తమ చిత్రం (తమిళం) - జైలర్‌

ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)