దోస పిండి తాజాగా ఉండాలంటే?
దోస పిండి తాజాగా ఉండాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి. పిండిని తయారు చేసిన వెంటనే మూత గట్టిగా ఉన్న కంటైనర్‌లో పెట్టాలి. వెబ్ స్టోరీస్
దోస పిండి తాజాగా ఉండాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి. పిండిని తయారు చేసిన వెంటనే మూత గట్టిగా ఉన్న కంటైనర్‌లో పెట్టాలి. వెబ్ స్టోరీస్
నటి ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్టైలిష్ అవుట్ ఫిట్ లో ప్రియాంక అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వెబ్ స్టోరీస్ | సినిమా
బుల్లితెర బ్యూటీ శ్రీముఖి తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గ్రీన్ డ్రెస్ లో శ్రీముఖి అందాలు నెటిజన్లను మెస్మరైజ్ చేస్తున్నాయి. వెబ్ స్టోరీస్
వెల్లుల్లితో బ్రష్ చేస్తే దంతాలు ప్రకాశవంతంగా మారుతాయి. పసుపు రంగు దంతాలు తెల్లగా, చిగుళ్ల వాపును తగ్గించడంలో, దంతాలు, చిగుళ్లను ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి వెల్లుల్లి కాపాడుతుంది. వెబ్ స్టోరీస్
గుడ్లు, కాఫీకి వాటి సొంత ప్రయోజనాలు ఉంటాయి. గుడ్డులో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ వల్ల జుట్టు, ఎముకలు బలపడతాయి. కాఫీ తాగడం వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. కాఫీ, గుడ్డు కలిపి తీసుకుంటే జీర్ణసమస్యలు తప్పవు. వెబ్ స్టోరీస్
మానసిక ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఫుడ్స్‌పై శ్రద్ధ పెట్టాలి. బ్లూబెర్రీస్ ,బ్రొకోలీ, గుడ్లు, పాల ఉత్పత్తులు, వాల్నట్లను తింటే మెదడు బాగా పనిచేస్తుంది. వెబ్ స్టోరీస్
చలికాలంలో తరచుగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటే తేనె తినడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం ఉంటుంది. తేనె, నెయ్యి కలిపి తింటే శరీరంపై విష ప్రభావం ఉంటుంది. దీనివల్ల కడుపులో గ్యాస్, అజీర్ణం వంటివి వస్తాయి. వెబ్ స్టోరీస్