వెల్లుల్లితో దంతాలను మెరిపించుకోవచ్చు..ఎలాగంటే?

అందంలో దంతాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి

తెల్లగా మెరిసే దంతాలు మీ అందాన్ని పెంచుతాయి

వెల్లుల్లితో బ్రష్‌ చేస్తే దంతాలు ప్రకాశవంతంగా మారుతాయి

వెల్లుల్లిలో నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది

పసుపు రంగు దంతాలు తెల్లగా మారుతాయి

చిగుళ్ల వాపును తగ్గించడంలో వెల్లుల్లి సహాయపడుతుంది

దంతాలు, చిగుళ్లను ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది

Image Credits: Envato