కాఫీతో పాటు కోడిగుడ్డు తింటే ఏమౌతుంది?
చాలా మంది కాఫీతో పాటు గుడ్డు తింటారు
గుడ్లు, కాఫీకి వాటి సొంత ప్రయోజనాలు ఉంటాయి
గుడ్డులో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి
గుడ్లు తినడం వల్ల జుట్టు, ఎముకలు బలపడతాయి
కాఫీలో పొటాషియం, మెగ్నిషియం, మాంగనీస్
కాఫీ తాగడం వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది
కాఫీ, గుడ్డు కలిపి తీసుకుంటే జీర్ణసమస్యలు తప్పవు
Image Credits: Envato