రక్తహీనత తగ్గించే అద్భుతమైన పండ్లు ఇవే
చాలా మంది రక్త హీనతతో బాధపడుతుంటారు
ఎన్ని మందులు వాడినా రక్త హీనత తగ్గదు
ఈ పండ్లు తింటే 30 రోజుల్లోనే రక్త హీనత మాయం
బీట్రూట్, టమోటా, క్యారెట్ జ్యూస్‌తో అధిక ప్రయోజనం
రక్తం పెరగడంతో పాటు పోషకాహార లోపం ఉండదు
రక్తహీనతను తొలగించడానికి అత్తి పండ్లను తినవచ్చు
అంజీర పండ్లను నీటిలో లేదా తేనెలో కలిపి తినాలి
Image Credits: Envato