డెస్క్ ఎక్సర్సైజ్లు చేస్తున్నారా?
రోజంతా కూర్చొని ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు
ఒకే పొజిషన్లో కూర్చున్నప్పుడు తలను అటు ఇటు తిప్పాలి
కూర్చొని వెక్కి వంగి కాళ్లను కాస్త సమానంగా ఉంచాలి
కాళ్లను ముందుకు వెనక్కి ఊపుతుండాలి
కాలి పాదాలు నేలకు తాకేటట్టుగా కాస్త సమయం ఉంచాలి
కూర్చొన్న తర్వాత కాలి మోకాలిని పైకి కిందకి చేస్తుండాలి
ఇలా చేయడం వల్ల మలబద్దకం సమస్యలు పరార్ అవుతాయి