తేనెతో నెయ్యి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?

చలికాలంలో తరచుగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి

తేనె తినడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం ఉంటుంది

తేనె, నెయ్యి కలిపి తింటే శరీరంపై విష ప్రభావం

కడుపులో గ్యాస్, అజీర్ణం వంటివి వస్తాయి

తేనె, నెయ్యి కలిపి తింటే శరీరంలో వేడి ఎక్కువ అవుతుంది

శరీరంపై చికాకు, దద్దుర్లు వచ్చే అవకాశం

తేనె, నెయ్యి కలిపి తింటే గుండె జబ్బులు కూడా వస్తాయి

Image Credits: Envato