దోస పిండి తాజాగా ఉండాలంటే?
దోస పిండిని నిల్వ చేయాలంటే చిన్న చిట్కాలు పాటించాలి
దోస పిండి తయారు చేసిన వెంటనే మూత గట్టిగా ఉన్న కంటైనర్‌లో పెట్టాలి
గాలి కూడా వెళ్లని పాత్రలో పెట్టి ఫ్రిడ్జ్‌లో ఉంచాలి
పిండికి ఉప్పు కలిపి నిల్వ ఉంచితే తాజగా ఉంటుంది
దోస పిండిలో కొబ్బరి పాలను కలపడం వల్ల పుల్లగా మారదు
తమలపాకు కాడను దోస పిండిలో ఉంచడం వల్ల తాజాగా ఉంటుంది
బాక్స్‌లు కంటే జిప్‌లాక్ బ్యాగ్‌లో దోస బ్యాటర్ పెడితే తొందరగా పాడవుదు
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next