సేంద్రీయ ఆహారం అంటే ఏంటి?

ప్రజలు ఆరోగ్యంపై ఎంతో దృష్టిపెడుతున్నారు

సేంద్రీయ ఆహారంవైపు మొగ్గు చూపుతున్నారు

సేంద్రీయ ఆహారాల్లో ఎలాంటి రసాయనాలు ఉండవు

పురుగుల మందులు, రసాయన ఎరువులు వాడరు

10 నుంచి 50 శాతం ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి

విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్ అధికం

సేంద్రీయ ఆహారాన్ని ధృవీకరించిన స్టిక్కర్లతో గుర్తిస్తారు

Image Credits: Envato