Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలోని 5 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా, మరో 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.