VIRAL VIDEO: వెడ్డింగ్ షూట్లో విషాదం.. వధువుపై పేలిన బాంబు.. వీడియో వైరల్
బెంగళూరులో దారుణం జరిగింది. భారత-కెనడియన్ జంట కలల వివాహం విషాదకరంగా మారింది. ఈ జంట తమ పెళ్లి, రిషప్షన్ వేడుక కోసం కలర్ బాంబులతో ఫొటో షూట్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కసారిగా ఆ బాంబు వధువుపై పేలడంతో ఆమె నడుము భాగం కాలిపోయింది. ఫొటో, వీడియో వైరలవుతున్నాయి.