వైజాగ్ Vizag : సింహాచలం దేవస్థానంలో నెయ్యి సీజ్ ఒకవైపు తిరుమల లడ్డూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఆంధ్రాలోని మరో పెద్ద దేవస్థానం సింహాచలంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ 945 కిలోల నెయ్యిని సీజ్ చేశారు. By Manogna alamuru 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan : కూటమి ప్రభుత్వం సినిమా కు ఎప్పుడూ అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం తెలుగు సినిమాను, ఇండస్ట్రీని ఎప్పుడూ సపోర్ట్ చేస్తుందని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.రాజకీయాలతో సంబంధం లేకుండా సీఎం చంద్రబాబు మద్దతునిస్తారని అన్నారు. దేవర సినిమా రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీయార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. By Manogna alamuru 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Deputy CM:మా తప్పును కాయి తండ్రీ..11 రోజల పాటూ పవన్ ప్రాయిశ్చిత దీక్ష తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో జరిగిన తప్పుకు ప్రాయశ్చితంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 11 రోజుల పాటూ దీక్ష చేపట్టనున్నారు. సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతీ ఒక్కరూ ప్రాయశ్చితం చేసుకోవాల్సిందేనని పవన్ వ్యాఖ్యానించారు. By Manogna alamuru 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో చాలా ప్రాంతాల్లో రోడ్ల మీదకు వర్షం నీరు చేరింది. దీంతో చాలాచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. By Manogna alamuru 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Space: నేలపై జాబిల్లి..రెండు నెలలు భూమిపై చందమామ వెకేషన్ చందమామ రావే, జాబిల్లి రావే అని తల్లులు పిల్లలకు చూపిస్తూ అన్నంతి నిపించక్కర్లేదు ఇక మీదట..డైరెక్ట్‌గా అన్నం తింటే చందమామనే ఇస్తా అని చెప్పొచ్చును. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా...అయితే ఇది చదవేయండి. By Manogna alamuru 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: 12 పాసయితే చాలు..రైల్వేలో 3445 ఉద్యోగాలు రైల్వేలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉండిపోయిన మూడువేలకు పైగా పోస్టులను భర్తీ చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలో యూజీ స్థాయిలో 3,455 ఉద్యోగాలను ఇందులో భర్తీ చేయనున్నారు. By Manogna alamuru 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Tirupathi: తిరుపతిలో మూడు రోజుల పాటూ మహా శాంతి యాగం–టీటీడీ నిర్ణయం తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో ఆగమపండితులతో టిటిడి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. లడ్డులో కల్తీ నెయ్యి వివాదంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు మహా శాంతి యాగం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. By Manogna alamuru 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Sharmila: లడ్డూ వివాదంపై సీబీఐ ఎంక్వైరీ వేయండి–పీసీసీ ఛీఫ్ షర్మిల తిరుమల లడ్డూ వివాదంపై ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి రిపోర్టు కావాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను పీసీసీ చీఫ్ షర్మిల విజ్ఞప్తి చేశారు. సీబీఐ ఎంక్వైరీకి రికమెండ్ చేయాలని ఆమె గవర్నర్‌ను కోరారు. By Manogna alamuru 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Japan: వరుసపెట్టి ఆసియాను ముంచుతున్న వరదలు..ఇప్పుడు జపాన్ వంతు ఇండియా, చైనా, థాయ్ లాండ్, మయన్మార్ అయిపోయాయి ఇప్పుడు జపాన్ వంతు వచ్చింది. భారీ వర్షాలు, వరదలు ఆసియాలో దేశాలను వరుసగా ముంచేస్తున్నాయి. ప్రస్తుతం విపరీతంగా కురుస్తున్న వర్షాలతో జపాన్ గజగజ వణుకుతోంది. By Manogna alamuru 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn