Allu: అల్లు శిరీష్, నయనిక ఎంగేజ్ మెంట్..వైరల్ అవుతున్న ఫోటోలు

అల్లు వారి మూడో అబ్బాయి శిరీష్ వివాహబంధంలోకి అడుగు పెడుతున్నాడు. నయనికను పెళ్ళి చేసుకోబోతున్నాడు. ఈ రోజు వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్ లో ఇరు కుటుంబాలతో పాటూ కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో శిరీష్‌- నయనిక ఉంగరాలు మార్చుకున్నారు.

New Update
allu
Advertisment
తాజా కథనాలు