USA: కుక్కను కాల్చి చంపిన పోలీసు..50 వేల డాలర్లు పరిహారం
అమెరికాలో స్టర్జన్ అనే నగరంలో బ్లైండ్ అండ్ డెఫ్ కుక్కను కాల్చి చంపిన పోలీసుకు జరిమానా విధించారు. దాని యజమాని హంటర్ కు 50 వేల డాలర్లను ఇవ్వనున్నారు.
అమెరికాలో స్టర్జన్ అనే నగరంలో బ్లైండ్ అండ్ డెఫ్ కుక్కను కాల్చి చంపిన పోలీసుకు జరిమానా విధించారు. దాని యజమాని హంటర్ కు 50 వేల డాలర్లను ఇవ్వనున్నారు.
ప్రధాని మోదీ సత్యసాయి నగరం చేరుకున్నారు. సత్యసాయి శతజయంతుత్సవాల్లో భాగంగా ఆయన సాయి కుల్వంత్ హాల్ లో సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. ఆయనతో పాటూ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారు.
ఢిల్లీలో బాంబు పేలుళ్ళ తర్వాత భద్రతా బలగాలు దేశ వ్యాప్తంగా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఈ రోజు ఛత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ లో ఇద్దరు మైనర్ బాలురును అదుపులోకి తీసకున్నారని తెలుస్తోంది.
ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది పాకిస్తాన్ ప్రభుత్వంపై కీలక ఆరోపణలు చేశారు. కావాలనే రాజకీయ అజెండాలో భాగంగానే పాక్ ప్రభుత్వం నకిలీ ఉగ్రదాడులు చేయిస్తోందన్నారు.
సౌదీ అరేబియా ప్రిన్స్ తో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్న సమయంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న అధ్యక్షుడు ట్రంప్ కు కోపం తెప్పించింది. జర్నలిస్ట్ ఖషోగ్గి హత్య వెనుక ప్రిన్స్ హస్తం ఉందనే ప్రశ్నను అడిగిన కారణంగా ఏబీసీ ఛానెల్ రిపోర్టర్ ట్రంప్ తో తిట్లు తిన్నారు.
ఎప్పుడూ లేనిది ప్రధాని మోదీ వాచీ ప్రస్తుతం ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో అందరూ ఇది ఏం వాచ్ అంటూ సెర్చ్ చేస్తున్నారు. నడుస్తున్నపులి, రూపాయి నాణెంతో ఉన్న ఈ వాచ్ ప్రత్యేకత ఏంటో చూద్దామా..
భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లారెన్స్ బిష్ణోయ్ తమ్మడు అన్మోల్ బిష్ణోయ్ ను అమెరికా బహిష్కరించింది. అమెరికా హోం ల్యాండ్ దీన్ని ధృవీకరించింది. దీంతో అతడిని భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఎర్రకోట్ల పేలుళ్ల కేసుతో లింకులు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు, అల్-ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖీ అరెస్ట్ అయ్యాడు. ఇతనిపై మనీలాండరింగ్ కేసును నమోదు చేశారు.