NASA: ఇక ఉద్యోగాలు చేయలేమంటున్న నాసా ఉద్యోగులు..ట్రంప్ వల్లే..
ట్రంప్ దెబ్బకు నాసా షేక్ అయిపోయింది. దీంతో అక్కడి సీనియర్ ఉద్యోగులు షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నారు. దాదాపు 2,145 మందికి పైగా సీనియర్ ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు.
ట్రంప్ దెబ్బకు నాసా షేక్ అయిపోయింది. దీంతో అక్కడి సీనియర్ ఉద్యోగులు షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నారు. దాదాపు 2,145 మందికి పైగా సీనియర్ ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు.
యూఎస్ వెళ్లాలనుకునేవారికి ట్రంప్ సర్కార్ మళ్ళీ షాక్ ఇచ్చింది. అన్ని రకాల వీసా ఫీజులను పెంచేసింది. వచ్చే ఏడాది నుంచి ఇంటెగ్రిటీ ఫీజు కింది 250 డాలర్లను అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారీఫ్ వార్ ను మరింత తీవ్ర తరం చేశారు. తాజాగా బ్రెజిల్ తో సహా మరో 8 దేశాలపై 50 శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. అందరిలాగే ఈ దేశాలకూ ఆగస్టు 1 నుంచి టారీఫ్ లు అమలు కానున్నాయి.
రూ.23 లక్షలకే గోల్డెన్ వీసా అంటూ వచ్చిన న్యూస్ అంతా ఫేక్ అని తామేమీ అలాంటిది ఇవ్వడం లేదని యూఏఈ ఏజెన్సీ తేల్చిచెప్పింది. ఈ వీసాను పొందాలంటే ప్రభుత్వ విధానాల ద్వారానే దరఖాస్తులు పెట్టుకోవాలని స్పష్టం చేసింది.
అరుణాచల్ ప్రదేశ్ రిహద్దుల్లో చైనా నిర్మిస్తున్న మెగా డ్యాటమ్ ఓ వటర్ బాంబ్ అని మరసారి ఆందోళన వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర సీఎం పెమా ఖండూ. ఇది అస్తిత్వ ముప్పు, సైనిక ముప్పు మాత్రమే కాకుండా మరేదైనా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని అన్నారు.
విజయనగరం జిల్లా అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్ ను రూపొందించిన ఇంటర్ విద్యార్థి సిద్ధూని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందించారు. బాలుడి సైకిల్ ను నడపడమే కాకుండా..అతనికి రూ. లక్ష ప్రోత్సాహకాన్ని అందజేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎవరికీ దక్కని గౌరవాన్ని దక్కించుకుంటున్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నమీబియా వెళ్ళిన మోదీకి అక్కడి పార్లమెంట్ లో స్టాండింగ్ ఓవేషన్ లభించింది. దాంతో పాటూ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా ఇచ్చారు.
ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద ఇంకా చూపిస్తోంది. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ దేశీ మార్కెట్లు ఫ్లాట్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ 190 పాయింట్లు తగ్గి 83,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీలో ఎటువంటి మార్పు లేకుండా 25,520 పైన ట్రేడవుతోంది.
26 ఏళ్ళుగా పరారీలో ఉన్న ఆర్ధిక నేరస్థురాలు మోనికా కపూర్ ను ఎట్టకేలకు భారత్ తీసుకువస్తున్నారు. యూఎస్ అధికారులు ఆమెను సీబీఐ కస్టడీకి అప్పగించారు. ఈరోజు రాత్రి ఆమెను అమెరికా నుంచి భారత్కు తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు.